ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

labor laws కార్మిక చట్టాలపై అవగాహన

ABN, Publish Date - May 06 , 2025 | 11:52 PM

మండలంలోని వెల్పుమడుగు క్రాస్‌ వద్ద ఉన్న జేఆర్‌ సిల్క్‌ యూనిట్‌లో కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు

సమావేశంలో మాట్లాడుతున్న న్యాయాధికారి

బత్తలపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెల్పుమడుగు క్రాస్‌ వద్ద ఉన్న జేఆర్‌ సిల్క్‌ యూనిట్‌లో కార్మికులకు చట్టాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వెంకటేశ్వరులు మాట్లాడుతూ... కార్మిక చట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించకున్నా.. అన్యాయం జరిగినా తమ దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఫ్యాక్టరీ యజమానులు కూడా కార్మికుల వసతులపై దృష్టి పెట్టి.. వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో లెబర్‌ ఆఫీసర్‌ సురేష్‌, ఎస్‌ఐ గోవిందు, లాయర్లు బాలసుందరి, జింకా రామంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 11:52 PM