ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : కన్నులపండువగా శివపార్వతుల కల్యాణం

ABN, Publish Date - Feb 27 , 2025 | 01:07 AM

మహాశివరాత్రిని పురస్క రించు కుని శింగనమలలోని భవాని శంకర స్వామి దేవాలయంలో బుఽ దవారం రాత్రి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వ ర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు బుధవారం మండలంలో ప్రసిద్ధి చెందిన శింగనమల చిన్నకాలువ భవాని శంకర దేవాలయం రాత్రి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు

శింగనమల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రిని పురస్క రించు కుని శింగనమలలోని భవాని శంకర స్వామి దేవాలయంలో బుఽ దవారం రాత్రి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వ ర్యంలో శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు బుధవారం మండలంలో ప్రసిద్ధి చెందిన శింగనమల చిన్నకాలువ భవాని శంకర దేవాలయం రాత్రి ప్రత్యేక పూ జలు నిర్వహించారు. అలాగే రాత్రికి శివపార్వతుల కల్యాణం జరిపిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవా రికి పట్టు వసా్త్రలు, మంగళ సూత్రం సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ, మేళతాళాల నడుమ శివపార్వతుల కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. నియోజకవర్గం అభివృద్ది చెందాలని పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2025 | 01:07 AM