Murudi మురడిలో కల్యాణ మండపం ప్రారంభం
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:02 AM
మండలంలోని శ్రీమురడిలో గ్రామ పెద్దలు దాతల సహకారంతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు.
కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కాలవ
డీ.హీరేహాళ్, జూన 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీమురడిలో గ్రామ పెద్దలు దాతల సహకారంతో కల్యాణ మండపాన్ని నిర్మించారు. దీన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కళ్యాణ మండటంలో ఉచిత వివాహాలు నిర్వ హిం చారు. వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. ఈ కార్యక్రమలో మార్కెట్‌యార్డు చైర్మన హనుమంతరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన డైరెక్టర్ నాగళ్లి రాజు, క్లస్టర్ ఇనఛార్జ్ మోహనరెడ్డి, ఎంపీటీసీ గంగాధర, వెంకటరెడ్డి, పరంధామ, చెన్నవీర, గోపాల్ పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:02 AM