ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

colleges ప్రభుత్వ కళాశాలల్లోనే చేరండి

ABN, Publish Date - Apr 02 , 2025 | 12:08 AM

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నా ణ్యమైన విద్యను అందిస్తున్నారని, కావున ఆ కళాశాల్లోనే చేరాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఇనచార్జ్‌ ప్రిన్సిపల్‌ మహాలక్ష్మీ తెలిపారు.

ప్రభుత్వ కళాశాలపై ప్రచారం నిర్వహిస్తున్న అధ్యాపకులు

ధర్మవరం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నా ణ్యమైన విద్యను అందిస్తున్నారని, కావున ఆ కళాశాల్లోనే చేరాలని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఇనచార్జ్‌ ప్రిన్సిపల్‌ మహాలక్ష్మీ తెలిపారు. మంగళవారం పదో తరగతి పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థిలను కలిసి ప్రభుత్వ కళాశాలలో చేరాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని, కళాశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు అందులో చదివిన విద్యార్థులకు అన్ని పథకాలు కూడా వర్తిస్తాయన్నారు. ఏటా తమ కళాశాల ప్రైవేటు కళాశాలల కంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తోందన్నారు. ఆమె వెంట అధ్యాపకులు పెద్దన్న, హాజీపీరా, మల్లికార్జున, ప్రభాకర్‌ ఉన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:08 AM