ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jeedipally జీడిపల్లి రిజర్వాయర్‌ పరిశీలన

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:40 PM

మండలంలోని జీడిపల్లి, కోణంపల్లి గ్రామాల్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది.

ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్లు

బెళుగుప్ప, జూన 11 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని జీడిపల్లి, కోణంపల్లి గ్రామాల్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ల బృందం పర్యటించింది. ఈ బృందం లో సచిన రాహర, నరేంద్ర ఫాడల్‌, పృథ్వీరాజ్‌ కుమార్‌, పరిహీన జాహి ద్‌, మనీషా సందీప్‌, రఘువంశీ, నాగ వెంకటసాహిత ఉన్నారు. రిజర్వాయరు గురించి హంద్రీనీవా అధికారులు వారికి వివరించారు. అనంతరం కోణంపల్లిలో డ్రిప్‌ పద్ధతిలో సాగును హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఫిరోజ్‌ ఖాన వివరించారు. వీరి వెంట హంద్రీనీవా ఎస్‌ఈ రాజస్వరూ్‌పకుమార్‌, ఈఈ శ్రీనివాసు, ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, ఉద్యానవన శాఖ అధికారులు కృష్ణతేజ, మల్లేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:40 PM