ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gram Sabha రావులుడికిలో గ్రామసభ

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:05 AM

మండలంలోని రావులుడికి గ్రా మంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పాల్గొన్నారు. గ్రామసమస్యలపై ఆరాతీశారు

సమస్యలపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే అశ్మితరెడ్డి

పెద్దవడుగూరు, జూన 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావులుడికి గ్రా మంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పాల్గొన్నారు. గ్రామసమస్యలపై ఆరాతీశారు. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, శ్మశానవాటిక, తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. ఇందులో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నాయకులు గంగరాజుయాదవ్‌, నాగేశ్వరరెడ్డి, చిరంజీవి, కృష్ణ, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:05 AM