soft skills సాఫ్ట్ స్కిల్స్‌పై ఉచిత శిక్షణ
ABN, Publish Date - Apr 10 , 2025 | 11:24 PM
సాఫ్ట్ స్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మండలంలోని జగరాజుపల్లి మంగళకర డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): సాఫ్ట్ స్కిల్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మండలంలోని జగరాజుపల్లి మంగళకర డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించారు. బెంగుళూరుకు చెందిన ఉన్నతి ఆర్గనైజేషన యునెస్టు, ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధర్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఇందులో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ బాలాజీనాయక్ మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులకు పర్సనాలిటీ డెవల్‌పమెంట్, సాఫ్ట్‌స్కిల్ కమ్యూనికేషన నైఫుణ్యాలు చాలా అవసరమన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సురే్‌షకుమార్, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్యప్రకాస్, ఏఓ జయచంద్రారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 10 , 2025 | 11:24 PM