ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

electrical wires విద్యుత తీగలను సరి చేయండి

ABN, Publish Date - May 10 , 2025 | 12:29 AM

విద్యుత అదికారుల నిర్ల క్ష్యం కారణంగా స్థానిక అంబేడ్కర్‌ కాలనీలోని నీటిట్యాంక్‌ వద్ద 11 కేవీ విద్యుత తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి.

తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత తీగలు

ఓబుళదేవరచెరువు, మే 9(ఆంధ్రజ్యోతి): విద్యుత అదికారుల నిర్ల క్ష్యం కారణంగా స్థానిక అంబేడ్కర్‌ కాలనీలోని నీటిట్యాంక్‌ వద్ద 11 కేవీ విద్యుత తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. ఆ ప్రాం తంలో నిత్యం గొర్రెల కాపరులు, వేసవిలో యువత క్రికెట్‌ ఆడుతుంటారు. ప్రమాదవశావత్తు జరగరానిది జరిగితే ప్రాణాలు పోక తప్పవని ప్రజలు ఆందోళన చెందతున్నారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు ఆ విద్యుత తీగలను పైకి లాగాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 10 , 2025 | 12:29 AM