government school. ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:00 AM
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మండలంలోని తంగేడుకుంట, బలిజపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకల చలమ య్య, గౌస్ లాజం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో మంగళవారం ర్యా లీ నిర్వహించారు.
తంగేడుకుంటలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని మండలంలోని తంగేడుకుంట, బలిజపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకల చలమ య్య, గౌస్ లాజం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో మంగళవారం ర్యా లీ నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ప్రయోజనాలను గ్రామస్థులకు వివరించారు.
Updated Date - Apr 23 , 2025 | 12:00 AM