ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

distribution ఆలయంలో అన్నదానానికి రూ.3 లక్షల విరాళం

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:28 AM

స్థానిక సాయినగర్‌లోని షిర్డిసాయిబాబా ఆలయంలో అన్నదానం చేసేందుకు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఎలుగోటి సత్యనారాయణప్ప రూ. మూడు లక్షలను విరాళంగా ఇచ్చారు.

చెక్కు అందజేస్తున్న ఎలుగోటి సత్యనారాయణప్ప

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 4(ఆంరఽధజ్యోతి): స్థానిక సాయినగర్‌లోని షిర్డిసాయిబాబా ఆలయంలో అన్నదానం చేసేందుకు పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఎలుగోటి సత్యనారాయణప్ప రూ. మూడు లక్షలను విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఆయన ఆలయంలో షిర్డిసాయిసేవాసమితి సభ్యులకు ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఆలయసేవాసమితి సభ్యులు ఘనంగా సన్మానించారు.

Updated Date - Apr 05 , 2025 | 12:28 AM