ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

street lights 500 వీధి దీపాల అందజేత

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:06 AM

స్థానిక పురపాలక సంఘంలో వీధి దీపాలను విరాళంగా ఇచ్చి ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు గతంలో పిలుపునిచ్చారు.

వీధిదీపాలను అందిస్తున్న ప్రభుత్వ విప్‌ కాలవ

రాయదుర్గం, జూన 14(ఆంధ్రజ్యోతి): స్థానిక పురపాలక సంఘంలో వీధి దీపాలను విరాళంగా ఇచ్చి ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు గతంలో పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన పలువురు వీధిదీపాలను విప్‌కు అందజేశారు. శనివారం సాయంత్రం గౌడ లేఔట్‌లో విరాళంగా అందిన రూ. 7.50 లక్షలు విలువచేసే 500 దీపాలను విప్‌ మున్సిపాల్టీకి అప్పగించారు. సమస్యలను విడతల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:06 AM