ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ

ABN, Publish Date - Mar 02 , 2025 | 11:44 PM

రాజకీయాలకు అతీతంగా సీఎం చంద్రబాబునాయుడు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుద ల చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలోని టీడీపీ అర్బన కార్యాల యంలో ఇద్దరికి మంజూరై రూ.2.54 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలి యజేశారు.

MLA Daggupati presenting CMRF checks to the beneficiaries

- ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురం అర్బన, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : రాజకీయాలకు అతీతంగా సీఎం చంద్రబాబునాయుడు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుద ల చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం నగరంలోని టీడీపీ అర్బన కార్యాల యంలో ఇద్దరికి మంజూరై రూ.2.54 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలి యజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నియోజక వర్గంలోని 50మందికి తొమ్మిది విడతల్లో రూ.69.16 లక్షలు సీఎంఆర్‌ ఎఫ్‌ చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గంలోని బాధితులు అడిగిన వెంటనే సీఎం చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రమేష్‌, పరమేశ్వరన, ముక్తియార్‌, చేపల హరి, గోళ్ల సుధాకర్‌నాయుడు, సైఫుద్దీన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 02 , 2025 | 11:45 PM