DEO విద్యార్థికి డీఈఓ అభినందన
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:42 PM
స్థానిక వశిష్టి పాఠశాల విద్యార్థి గౌతమ్‌కుమార్‌రెడ్డి పది ఫలితాల్లో 600లకు గాను 597 మార్కులు సాధించాడు.
విద్యార్థిని అభినందిస్తున్న డీఈఓ
ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): స్థానిక వశిష్టి పాఠశాల విద్యార్థి గౌతమ్‌కుమార్‌రెడ్డి పది ఫలితాల్లో 600లకు గాను 597 మార్కులు సాధించాడు. రాష్ట్రంలో నాలుగో, జిల్లాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆ విద్యార్థిని డీఈఓ క్రిష్టప్ప మంగళవారం అభినందించి.. సన్మానించారు. ఆయన వెంట పాఠశాల కరస్పాండెంట్ పిట్టా శివశంకర్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:42 PM