ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TRANSFORMER : ప్రమాదకరంగా...

ABN, Publish Date - Mar 11 , 2025 | 12:16 AM

పొలంలోని ట్రాన్స ఫార్మర్‌తో పాటు విద్యుతస్తంభం పై వరకు చెట్ల తీగలు అల్లుకు న్నాయి. దీంతో ఏ నిమిషంలో ప్రమాదం జరుగుతుందోనని రైతు లు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శింగనమల, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పొలంలోని ట్రాన్స ఫార్మర్‌తో పాటు విద్యుతస్తంభం పై వరకు చెట్ల తీగలు అల్లుకు న్నాయి. దీంతో ఏ నిమిషంలో ప్రమాదం జరుగుతుందోనని రైతు లు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఉ ల్లికల్లు గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన పొలంలో ఇది కనిపిస్తుంది. వర్షాకాలంలో బాగా ఏపుగా పెరిగిన చెట్లతీగలు, ఇప్పుడు వేసవి సమీపిస్తుండడంతో ఎండు ముఖం పట్టి ఇంకా ప్రమాదకరంగా మారాయని రైతులంటున్నారు. విద్యుత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2025 | 12:16 AM