ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cheers కులగణన నిర్ణయంపై హర్షం

ABN, Publish Date - May 03 , 2025 | 12:33 AM

దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

కదిరిఅర్బన, మే 2(ఆంధ్రజ్యోతి): దేశంలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఆర్‌ అండ్‌ బీ బంగ్లాలో శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు మాట్లాడుతూ.. ఈ కులగణన వల్ల అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, ఆచార్య, ఆదినారాయణ, శ్యామల, రామాంజి, సూరి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:33 AM