Brahmotsavams ముగిసిన బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - May 14 , 2025 | 11:32 PM
సంఘమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం స్వామి వారికి నిర్వహించిన చక్రస్నానంతో ము గిశాయని ఆలయ పురోహితులు వికటకవి సాయినాథ్ తెలిపారు.
స్వామివారిని చక్రస్నానానికి తీసుకెళ్తున్న అర్చకులు
కొత్తచెరువు, మే 14(ఆంధ్రజ్యోతి): సంఘమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం స్వామి వారికి నిర్వహించిన చక్రస్నానంతో ము గిశాయని ఆలయ పురోహితులు వికటకవి సాయినాథ్ తెలిపారు. కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తలు మనోహర్, నటరాజ్, పణి, నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. సంఘమేశ్వరుడికి వసంతోత్సవం, పుష్పయాగం, ఊంజల్‌సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
Updated Date - May 14 , 2025 | 11:32 PM