ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

cc Road సీసీ రోడ్డు ప్రారంభం

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:37 PM

స్థానిక నేసేపేటకు వెళ్లే రహదారిలో రూ. 72 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు.

కణేకల్లులో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న విప్‌ కాలవ

కణేకల్లు జూన 11(ఆంధ్రజ్యోతి) : స్థానిక నేసేపేటకు వెళ్లే రహదారిలో రూ. 72 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏడాదిలో నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 20.30 కోట్లతో సీసీ రోడ్లు వేయించామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన హనుమంతరెడ్డి, సర్పంచ నిర్మల, టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, ఆది, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్‌, షేక్‌ముజ్జు, బాయినేని నవీన, కురుబ నాగరాజు, చంద్రశేఖర్‌గుప్తా, మాబుసాబ్‌, చాంద్‌బాషా, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:37 PM