seasonal diseases సీజనల్ వ్యాధులపై అవగాహన
ABN, Publish Date - May 22 , 2025 | 11:54 PM
వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లాకేంద్రం కరణం సుబ్బమ్మనగర్‌లో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్ ప్రజలకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
అవగాహన కల్పిస్తున్న అధికారులు
పుట్టపర్తిరూరల్, మే 22(ఆంధ్రజ్యోతి): వర్షకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై జిల్లాకేంద్రం కరణం సుబ్బమ్మనగర్‌లో సామాజిక ఆరోగ్య అధికారి నగేష్ ప్రజలకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను పాటించాలన్నారు. అలాగే అతిసార, క్షయవ్యాధులపై కూడా ఆ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఇందులో డీటీసీ సూపర్‌వైజర్ అబిద్‌బాషా పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 11:54 PM