ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lenin ఘనంగా లెనిన జయంతి

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:01 AM

రష్యా విప్లవనాయకుడు లెనిన 155వ జయంతిని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

నివాళులు అర్పిస్తున్న సీపీఎం నాయకులు

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రష్యా విప్లవనాయకుడు లెనిన 155వ జయంతిని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆ పా ర్టీ కార్యాలయంలో లెనిన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. ఇందులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు రాంభూపాల్‌, నాయకులు లక్ష్మీనారాయణ, జీఎల్‌ న రసింహులు, జగన్మోహన, రామమోహన, ముస్తాక్‌, రఫీ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:01 AM