ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Record Price: రెండు కేజీల పులస రూ.26వేలు

ABN, Publish Date - Jul 23 , 2025 | 04:49 AM

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మంగళవారం ఓ పులస చేపకు రికార్డు ధర పలికింది. గత వారం వ్యవధిలో...

Pulasa Fish
  • యానాం మార్కెట్లో రికార్డు ధరకు కొనుగోలు

యానాం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో మంగళవారం ఓ పులస చేపకు రికార్డు ధర పలికింది. గత వారం వ్యవధిలో రెండు పులసలు వరుసగా రూ.18వేలకు, రూ.22వేలు అమ్ముడుపోగా, మంగళవారం ఓ మత్య్సకారుడికి 2కేజీల బరువు ఉన్న పులస వలకు చిక్కింది. దీనిని ఆత్రేయపురం మండలం పేరవరానికి చెందిన బెజవాడ సతీశ్‌ రూ.26వేలకు కొనుగోలు చేశారు.

Updated Date - Jul 23 , 2025 | 08:30 AM