ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విదేశాల నుంచి ఏపీకి తరలి వస్తున్న జనం..

ABN, Publish Date - May 12 , 2024 | 10:56 AM

అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

అమరావతి: ఓటు వేసేందుకు ఇతర ప్రాంతల్లోఉన్న ఆంధ్రా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, విమానాల్లో నో వేకన్సీ బోర్డులు కనిపిస్తున్నాయి. విదేశాలతోపాటు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న ఉద్యోగులు, వ్యాపారస్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి.. అటుగా వచ్చే వాహనాలతో శనివారం అంతా కిక్కిరిసిపోయింది. ఏకంగా షార్జా నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి జనం తరలి వచ్చారు. విజయవాడ బస్టాండ్ ప్రయాణీకులతో కిటకిటలాడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మరో కీలక ఘట్టం..

దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి..

ప్రయాణీకుల జేబులకు చిల్లులు..

ఏపీలో రేపే పోలింగ్.. కేంద్రాల వద్ద ఈసీ నిఘా

ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై నోరు పారేసుకున్న టీటీడీ చైర్మన్

Pawan Kalyan : వైసీపీకి ఓటేయొద్దు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 12 , 2024 | 10:56 AM

Advertising
Advertising