ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌

ABN, Publish Date - Apr 12 , 2024 | 06:06 PM

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ నిలిచింది. టాప్-10 జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో నివేదికను రూపొందించింది.

Hyderabad Ranks Among World’s Top 10 Fastest-Growing Cities, Predicts Massive GDP Surge

హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు (Hyderabad) చోటు దక్కింది. టాప్-10 జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో ఆ నివేదికను రూపొందించింది. 2019 నుంచి 2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ భూమ్ వల్ల అభివృద్ది వేగంగా జరుగుతోందని పేర్కొంది.

Delhi liquor Case: మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత.. ఢిల్లీ కోర్టు ఆదేశం


2018లో హైదరాబాద్ 8.47 శాతం అభివృద్దితో స్థూల జాతీయోత్పత్తి 50.6 బిలియన్ల డాలర్ల వద్ద కొనసాగింది. 2035 నాటికి అది 201.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని లెక్కగట్టింది. నివేదిక ప్రకారం సూరత్ మొదటి స్థానంలో ఉండగా, ఆగ్రా, బెంగళూర్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.

Mynampally Hanumathrao: నా టార్గెట్ గజ్వేల్, సిద్దిపేటలో ఇద్దరినీ ఇంటికి పంపుడే...


బెంగళూర్, పుణె, హైదరాబాద్ కలిసి 20 బిలియన డార్ల పెట్టుబడులను ఆకర్షించాయని పేర్కొంది. ఈ నగరాల్లో ఐటీ వల్ల స్థలాలకు అధిక డిమాండ్ ఉంటుంని వివరించింది. 2004 నుంచి హైదరాబాద్ 4.836 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించిందని వెల్లడించింది.

Ponnam Prabhakar: ఈనెల 14న మంత్రి పొన్నం దీక్ష.. ఎందుకోసమంటే?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 12 , 2024 | 09:01 PM

Advertising
Advertising