NV Ramana: శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ..
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:10 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతు లు ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతు లు ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందున్న అఖిలాండం వ ద్ద కొబ్బరికాయలు సమర్పిం చి బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వారు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - Dec 30 , 2024 | 04:10 AM