• Home » Justice NV Ramana

Justice NV Ramana

Justice NV Ramana: మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ ఎన్వీ రమణ

Justice NV Ramana: మల్లన్న సన్నిధిలో జస్టిస్‌ ఎన్వీ రమణ

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు సోమవారం తెల్లవారుజామున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Peoples Judge Ramana: ప్రజల న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

Peoples Judge Ramana: ప్రజల న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రజల మధ్య ఉండే న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థలో విలక్షణ సేవలు అందించారని జస్టిస్‌ గవాయ్‌ ప్రశంసించారు. రాజ్యాంగ నైతికత, ప్రజల న్యాయసహాయంపై తన దృష్టిని కేంద్రీకరించానని జస్టిస్‌ రమణ అన్నారు

NV Ramana: ప్రభుత్వం, శాసనసభ, న్యాయ వ్యవస్థ మరింత సమన్వయంతో పనిచేస్తే..ప్రజా సమస్యలు ఈజీగా పరిష్కారం

NV Ramana: ప్రభుత్వం, శాసనసభ, న్యాయ వ్యవస్థ మరింత సమన్వయంతో పనిచేస్తే..ప్రజా సమస్యలు ఈజీగా పరిష్కారం

న్యాయం కోర్టులు మాత్రమే చేయాలని రాజ్యాంగం చెప్పలేదు. మూడు వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తే, ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం, శాసనసభ, న్యాయ వ్యవస్థ కలిసి పనిచేస్తే ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు.

కులగణన చారిత్రక అవసరం: జస్టిస్‌ ఎన్‌వీ రమణ

కులగణన చారిత్రక అవసరం: జస్టిస్‌ ఎన్‌వీ రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జనగణనలో కులగణన చారిత్రక అవసరమని అన్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు, ఇది సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులందించడంలో సహాయపడుతుంది అని చెప్పారు

Tirumala : శ్రీవారిసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

Tirumala : శ్రీవారిసేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం ఉదయం..

Tirumala : శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

Tirumala : శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

NV Ramana: శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ..

NV Ramana: శ్రీవారి సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ..

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతు లు ఆదివారం రాత్రి నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Justice NV Ramana: ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు

Justice NV Ramana: ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు

‘‘భాషాభివృద్ధికి పాటుపడే నేతలకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి. ప్రభుత్వాలు పెద్దపీట వేస్తాయి.

Justice NV Ramana : ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు!

Justice NV Ramana : ‘భాష’ ధ్యాస ఉన్నవారికే ఓట్లు!

‘‘భాషాభివృద్ధికి పాటుపడే పాలకులకు మాత్రమే ఓట్లు వేస్తామని ప్రజలు నిర్ణయించుకుంటే అన్ని రాజకీయ పార్టీలు తెలుగు భాషకు పట్టం కడతాయి.

Justice NV Ramana : తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్లే!

Justice NV Ramana : తెలుగు భాష అంతరిస్తే జాతి అంతరించినట్లే!

తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే తెలుగు జాతి అంతరించిపోయినట్లేనని భారత సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి