Justice NV Ramana: మల్లన్న సన్నిధిలో జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:35 AM
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సోమవారం తెల్లవారుజామున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సోమవారం తెల్లవారుజామున దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈవో శ్రీనివాసరావు వారికి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.