Tirumala : శ్రీవారిసేవలో జస్టిస్ ఎన్వీ రమణ
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:17 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉదయం..

తిరుమల, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రతా్‌పరావు జాదవ్ కూడా ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.