ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Oyo Hotel: ఓయో హోటల్‌ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

ABN, Publish Date - Jun 17 , 2024 | 08:16 AM

మాదాపూర్‌లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్‌కు సాయి సిద్ధం అవుతున్నాడు.

హైదరాబాద్: మాదాపూర్‌లో సాయి అనే యువకుడి అనుమానాస్పద మృతి చెందాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ ఆరవ అంతస్తుపై నుంచి దూకి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతూ ఇటీవలే ప్రిలిమ్స్ పరీక్ష్ రాసి మెయిన్స్‌కు సాయి సిద్ధం అవుతున్నాడు. ఓయో రూంలో నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి అనే యువకుడిది ఆత్మహత్యా? లేదంటే స్నేహితులు కావాలనే పైనుంచి తోసేశారా? అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jun 17 , 2024 | 08:16 AM

Advertising
Advertising