ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: ఎవరూ గుర్తుపట్టని చోట వీధుల్లో తిరుగుతూ!

ABN, Publish Date - Mar 27 , 2024 | 02:27 AM

సుమారు రెండు నెలలపాటు ఆటకు దూరంగా.. కుటుంబంతో గడపడం సరికొత్త అనుభూతి అని విరాట్‌ కోహ్లీ చెప్పాడు. విరాట్‌ భార్య అనుష్క కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది....

Virat Kohli

రెండు నెలలు కుటుంబంతో గడిపా

బెంగళూరు: సుమారు రెండు నెలలపాటు ఆటకు దూరంగా.. కుటుంబంతో గడపడం సరికొత్త అనుభూతి అని విరాట్‌ కోహ్లీ చెప్పాడు. విరాట్‌ భార్య అనుష్క కొద్ది రోజుల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చింది. కూతురు వామికతో కలసి విరాట్‌ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో కనిపించిన ఫొటోలు వైరలయ్యాయి. భార్యతో ఉండడం కోసం ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీ్‌సకు కూడా దూరమైన కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌లో మళ్లీ కనిపించాడు. సోమవారం పంజాబ్‌పై మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ ఆ కొన్ని రోజులు తాను ఎక్కడ ఉన్నదీ చెప్పాడు. ‘మేం భారత్‌లో లేం. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని చోట రెండు నెలలపాటు సాధారణ జీవితం గడిపాం. నిజంగా అదో అనిర్వచనీయమైన అనుభూతి. రోడ్లపై తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం కొత్తగా అనిపించింద’ని కోహ్లీ చెప్పాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 09:31 AM

Advertising
Advertising