• Home » Anushka Sharma

Anushka Sharma

రూ.18లక్షల అప్పు.. అనుష్క శర్మ ఆర్డర్‌తో రెస్టారెంట్ దశే మారిపోయింది!

రూ.18లక్షల అప్పు.. అనుష్క శర్మ ఆర్డర్‌తో రెస్టారెంట్ దశే మారిపోయింది!

ఓ చిన్న చోలే బటూరే షాప్.. అప్పుల ఊబిలో కూరుకుపోయి మూసేయాలని నిర్ణయించుకుంది ఆ యాజమాన్యం. కానీ అనూహ్యంగా స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ రెస్టారెంట్ దశ తిరిగిపోయింది.

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ దంపతులు బృందావ‌నంలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్రమాన్ని సంద‌ర్శించారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన త‌ర్వాత కోహ్లీ త‌న భార్య అనుష్కా శ‌ర్మతో క‌లిసి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని విజిట్ చేశారు.

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

విన్నింగ్ సెలబ్రేషన్స్.. అనుష్క శర్మతో కోహ్లీ క్రేజీ డ్యాన్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. దీంతో ఆర్సీబీ ప్లేయర్లు, సిబ్బంది సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mohammad Kaif: పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్

Mohammad Kaif: పెళ్లి తర్వాత కోహ్లీ పూర్తిగా మారిపోయాడు: కైఫ్

పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఎంతో అగ్రెషన్‌తో ఉండే కోహ్లీ.. తండ్రి అయ్యాక నెమ్మదస్తుడు అయ్యాడని తెలిపాడు.

Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క జోడీ.. స్థానికులతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి..

Virat Kohli-Anushka Sharma: లండన్ వీధుల్లో విరుష్క జోడీ.. స్థానికులతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి..

ఐపీఎల్ తర్వాత క్రికెట్‌ మ్యాచ్‌లు లేకపోవడంతో కోహ్లీ లండన్‌లోనే ఉంటున్నాడు. అక్కడే క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించాడు.

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

Virat Kohli: ప్లేఆఫ్స్‌కు ముందు హనుమాన్ ఆలయానికి కోహ్లీ.. ఏం కోరుకున్నాడంటే..!

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kohli-Anushka: కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో.. విరాట్ ఫ్యామిలీ వీడియో వైరల్

Kohli-Anushka: కొడుకుపై అనుష్కకు ఎంత ప్రేమో.. విరాట్ ఫ్యామిలీ వీడియో వైరల్

Team India: టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంతో కలసి అతడు దిగిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Virat Kohli: కోహ్లీ రిటైర్‌మెంట్‌పై అనుష్క రియాక్షన్.. కథ చెప్పాడంటూ..

Team India: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఫామ్, ఫిట్‌నెస్ ఉన్నా.. అలవోకగా మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ రిటైర్‌మెంట్ ప్రకటనతో అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు విరాట్. ఈ విషయంపై తాజాగా అతడి సతీమణి అనుష్క శర్మ స్పందింది. ఆమె ఏం అందంటే..

Virat Kohli Properties: కోహ్లీ ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే..

Virat Kohli Properties: కోహ్లీ ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే..

Virat Kohli Properties: క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ఆస్తులు చూస్తే కళ్లు చెదరాల్సిందే. కోహ్లీ విలాసవంతమైన జీవితం అతని సంపదకు నిదర్శనం. ముంబైలోని వర్లిలో రూ.34 కోట్లు విలువైన అపార్ట్‌మెంట్ ఉంది.

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

ఇలాంటి క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు. మన హీరోల ధైర్యసాహసాలకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని, దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసిన త్యాగాలను మరువలేమని సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి