ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IPL match: రేపు ఐపీఎల్‌ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:16 PM

స్థానిక చేపాక్కంలోని క్రికెట్‌ మైదానంలో జరుగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match) టిక్కెట్ల విక్రయాలు ఈ నెల 20వ తేది ఉదయం 10.40 గంటలకు ప్రారంభమవుతుందని చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

చెన్నై: స్థానిక చేపాక్కంలోని క్రికెట్‌ మైదానంలో జరుగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌(IPL match) టిక్కెట్ల విక్రయాలు ఈ నెల 20వ తేది ఉదయం 10.40 గంటలకు ప్రారంభమవుతుందని చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదికూడా చదవండి: IPL 2024: నేడు LSG vs CSK కీలక మ్యాచ్.. సొంత మైదానంలో కట్టడి చేస్తారా?

ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా 23వ తేది చేపాక్కం మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌-లక్నో సూపర్‌ జైంట్స్‌(Chennai Super Kings-Lucknow Super Giants) మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ పోటీకి సంబధించిన టిక్కెట్ల విక్రయాలు ఈ నెల 20వ తేది ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి. టిక్కెట్టు ధరలు రూ.1,700, రూ.2,500, రూ.3,500, రూ.4,000, రూ.6.000లుగా నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపారు.

ఇదికూడా చదవండి: T20 World Cup: టీ20 వరల్డ్‌కప్.. భారత వికెట్ కీపర్‌గా అతడు కన్ఫమ్?

Updated Date - Apr 19 , 2024 | 12:42 PM

Advertising
Advertising