ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: లండన్‌ కేఫ్‌లో కూతురుతో విరాట్.. వైరల్ అవుతున్న ఫోటో..

ABN, Publish Date - Feb 27 , 2024 | 09:03 AM

Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్‌‌లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు.

Virat Kohli Vamika

Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్‌‌లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులకు ఫిబ్రవరి 15న లండన్‌లోనే కొడుకు జన్మించాడు. తమ కొడుక్కి అకాయ్ అని పేరు కూడా పెట్టేశారు విరుష్క దంపతులు. ఈ క్రమంలోనే విరాట్ తన కూతురు వామికతో కలిసి లండన్ వీధుల్లో కలియతిరిగారు. ఓ రెస్టారెంట్‌లో ఇద్దరూ ఫుడ్ తిన్నారు. కోహ్లీని గుర్తు పట్టిన కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది కాస్తా వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ క్యాప్షన్ పెట్టి ఫోటోను షేర్ చేశారు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 09:03 AM

Advertising
Advertising