ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Puzzle: ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో 3 తేడాలు ఉన్నాయి.. కనిపెట్టడం మీ వల్ల అవుతుందేమో ప్రయత్నించండి..

ABN, Publish Date - Mar 07 , 2024 | 04:32 PM

ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్, ఫజిల్ ఫొటోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫజిల్ ఫొటోలను చూసేందుకు ఎలాంటి తేడాలు లేకున్నా.. నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. చాలా తేడాలు కనిపిస్తుంటాయి. అవి చూసేందుకు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి..

ఇటీవల ఆప్టికల్ ఇల్యూజన్, ఫజిల్ ఫొటోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫజిల్ ఫొటోలను చూసేందుకు ఎలాంటి తేడాలు లేకున్నా.. నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. చాలా తేడాలు కనిపిస్తుంటాయి. అవి చూసేందుకు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి ఆసక్తికర ఫజిట్ ఫొటోలను ప్రస్తుతం మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనిపెట్టడం మీ వల్ల అవుతుందేమో.. ప్రయత్నించండి మరి.

సోషల్ మీడియాలో రెండు ఫజిల్ ఫొటోలు (Fuzzy viral photos) తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఓ బాలుడు చేతిలో చిన్న బ్యాగు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. పక్కనే బట్టల దుకాణం కూడా ఉంటుంది. అక్కడ కొన్ని కొత్త షర్ట్‌లను ప్రదర్శనగా ఉంచారు. అలాగే బాలుడికి ఎదురుగా ఓ పెద్ద బంతి గాల్లో దూసుకొస్తోంది. దాన్ని చూసి అతను ఒక్కసారిగా భయపడిపోవడాన్ని ఫొటోల చూడొచ్చు.

Viral Video: ఆటోలో వెళ్తున్న యువతిని ఫోన్ నంబర్ అడిగిన కుర్రాళ్లు.. చివరకు చూస్తుండగానే..

ఈ ఫజిల్ ఫొటోల విషయానికొస్తే.. పైకి చూసేందుకు రెండూ ఒకేలా ఉన్నాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే మాత్రం ఇందులో (Three differences in two photos) మొత్తం 3 తేడాలు ఉన్నాయి. వాటిని కనుక్కునేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొందరు విజయవంతమైతే.. మరికొందరు విఫలమవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ మూడు తేడాలు ఏంటో తెలుసుకునేందుకు మీరూ ఓ సారి ప్రయత్నించండి. ఒకవేళ వాటిని గుర్తించడం మీకు కష్టమనిపిస్తే మాత్రం ఈ కింద ఉన్న ఫొటోలను చూసి.. ఆ తేడాలేంటో తెలుసుకోండి.

Viral Video: యువతి నిర్వాకానికి అవాక్కైన ప్రయాణికులు.. ఆమె చేష్టలతో అంతా విసిగిపోయినా..

Updated Date - Mar 07 , 2024 | 04:33 PM

Advertising
Advertising