ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఈ అడవిలో కలిసిపోయిన పక్షిని గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

ABN, Publish Date - Mar 13 , 2024 | 05:46 PM

మీ తెలివితేటలకు పరీక్ష పెట్టే చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఫిజిల్స్‌ను పరిష్కరించడం చాల కష్టంగా ఉంటుంది. అయితే...

మీ తెలివితేటలకు పరీక్ష పెట్టే చాలా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఫిజిల్స్‌ను పరిష్కరించడం చాల కష్టంగా ఉంటుంది. అయితే ఇలాంటి ఫజిల్స్‌ను పరిష్కరించడం వల్ల మీలో సృజనాత్మక శక్తి పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ అడవిలో దాక్కున్న పక్షిని గుర్తిస్తే.. మీ చూపు పవర్‌ఫుల్ అని అర్థం.

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న అడవిలో చెట్లు, రాళ్లు, మట్టికుప్పలు కనిపిస్తుంటాయి. అయితే అందులోనే (bird hiding in the forest) ఓ పక్షి కూడా ఉంటుంది. కానీ పైకి చూస్తే మాత్రం అక్కడ చెట్లు, పుట్టలు తప్పలు ఇంకేమీ కనిపించవు. అలా అని అక్కడ పక్షి లేదనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం అందులో పక్షిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. పక్షిని గుర్తించేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు విజయవంతం అవుతుంటే.. మరికొందరు విఫలమవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఒకవేళ ఆ పక్షిని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: పైలట్లకు నిద్ర వస్తే ఏం చేస్తారు..? ఈ క్యాబిన్ వీడియో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

Updated Date - Mar 13 , 2024 | 05:49 PM

Advertising
Advertising