ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఈ చెట్టులో దాక్కున్న తొండను గుర్తించడం మీ వల్ల అవుతుందా..?

ABN, Publish Date - Mar 14 , 2024 | 07:07 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు.. ఏకాగ్రతను పెంచడంతో పాటూ మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలాంటి ఫొటొలు చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. అందులో..

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు, వీడియోలు.. ఏకాగ్రతను పెంచడంతో పాటూ మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇలాంటి ఫొటొలు చూసేందుకు సాధారణంగానే ఉన్నా.. అందులో ఏదో ఒక ఫజిల్ దాక్కుని ఉంటుంది. దాన్ని పరిష్కరించే క్రమంలో మనలోని చురుకుదనం బయటపడుతుంది. అందుకే అలాంటి ఒక ఓ ఫొటోను ప్రస్తుతం మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్టులో ఓ తొండ దాక్కుని ఉంది. దాన్ని గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉందని అర్థం.

సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తు్న్న అడవిలో ఓ పెద్ద చెట్టు కనిపిస్తుంది. పైకి చూసేందుకు ఆ చెట్టు కొమ్మపై ఎలాంటి పక్షులు కానీ, జంతువులు కానీ కనిపించవు. కానీ మీకు కనపడకుండా ఓ తొండ ఆకారం కూడా అందులో దాక్కుని ఉంది. అయితే అది చెట్టు రంగులో కలిసిపోవడం వల్ల గుర్తించడం కష్టం అన్నమాట. అయినా కాస్త తీక్షణంగా పరిశీలిస్తే.. దాన్ని గుర్తించడం చాలా ఈజీ. చాలా మంది ఆ తొండను గుర్తించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే దాన్ని గుర్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ తొండను గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీకు అది కష్టం అనిపిస్తే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి అదెక్కడుందో తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ అడవిలో కలిసిపోయిన పక్షిని గుర్తిస్తే.. మీకు తిరుగు లేనట్లే..

Updated Date - Mar 14 , 2024 | 07:07 AM

Advertising
Advertising