ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical Illusion: ఈ ఫోటోలో 3 తేడాలున్నాయి.. అవేంటో కనిపెడితే మీరు తోపులే..!

ABN, Publish Date - Mar 22 , 2024 | 11:56 AM

Optical Illusion: స్పాట్ ది డిఫరెన్స్ ఫజిల్స్ సోషల్ మీడియా(Social Media)లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. వాస్తవానికి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్‌లో డిఫరెన్స్ ఐడెంటిఫికేషన్‌కి(Differences Identification) సంబంధించి ఫజిల్స్(Puzzles) వస్తుంటాయి. పేపర్ చదివే అలవాటు ఉన్నవారు..

Optical Illusion

Optical Illusion: స్పాట్ ది డిఫరెన్స్ ఫజిల్స్ సోషల్ మీడియా(Social Media)లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. వాస్తవానికి న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్‌లో డిఫరెన్స్ ఐడెంటిఫికేషన్‌కి(Differences Identification) సంబంధించి ఫజిల్స్(Puzzles) వస్తుంటాయి. పేపర్ చదివే అలవాటు ఉన్నవారు వీటిని క్రాక్ చేస్తుంటారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు సైతం బాగా అట్రాక్ట్ అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ స్పాట్ ది డిఫరెన్స్ ఫజిల్ పిక్చర్ వైరల్ అవుతోంది. చూసేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా.. అందులోని తేడాలను కనిపెట్టాలంటే బుర్రకు కాస్త పదును పెట్టాల్సిందే.

ఈ ఫోటోలో ఓ చిన్న పిల్లాడు ఒక చేతిలో నోట్ బుక్, మరో చేతిలో పెయింట్ బ్రష్ పట్టుకుని ఉన్నాడు. అయితే, ఈ ఫోటోలో మూడు తేడాలు ఉన్నాయి. వాటిని కనిపెట్టడమే మీ ముందు ఉన్న టాస్క్. కేవలం 10 సెకన్ల వ్యవధిలో ఈ తేడాలను కనిపెడితే.. మీ ఆలోచనా సామర్థ్యం అద్భుతం అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇలాంటి ఫజిల్స్ క్రాక్ చేయడం వలన మెదడు పనితీరు మెరుగవుతుంది. ఆలోచనా సామర్థ్యం, సహనం, సమయస్ఫూర్తి పెరుగుతుంది.

ఇక వైరల్ పిక్ విషయానికి వస్తే.. ఇందులో 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనిపెట్టాలి. క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఆ తేడాలను గుర్తించడం చాలా ఈజీ. ఒకవేళ మీరు కనిపెట్టకపోతే కింది ఫోటోలో ఆ తేడాలేంటో గుర్తించవచ్చు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 11:56 AM

Advertising
Advertising