ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హాయిగా కూర్చున్న బాలికకు ఊహించని ప్రమాదం.. తర్వాతేం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Jun 12 , 2024 | 03:43 PM

చాలా మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి బీచ్‌లకు వెళ్తుంటారు. సముద్రపు ఒడ్డునా చక్కగా సేద తీరుతుంటారు. అయితే సముద్రపు ఒడ్డున కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియో చూస్తే షాక్‌కు గురి కావాల్సిందే.

Sea lion attacks girl

చాలా మంది ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి బీచ్‌ (Beach)లకు వెళ్తుంటారు. సముద్రపు ఒడ్డున (Sea Shore) చక్కగా సేద తీరుతుంటారు. అయితే సముద్రపు ఒడ్డున కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయని ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో రుజువు చేస్తోంది. ఆ వీడియో చూస్తే షాక్‌కు గురి కావాల్సిందే. సముద్రపు ప్రశాంత జీవి అయిన సీ లైన్ (Sea Lion) ఓ అమ్మాయికి భయంకర అనుభవం కలుగచేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


discover.our.nature అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అమ్మాయి (Girl) సముద్రం ఒడ్డున ఉన్న సిమెంట్ గట్టుపై కూర్చుని ఉంది. అంతలో సముద్రపు నీటి నుంచి ఓ సీ లైన్ వేగంగా బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని పట్టుకుని లోపలికి లాగేసింది. దీంతో ఆ అమ్మాయి కేకలు వేస్తూ సముద్రంలో పడిపోయింది. వెంటనే ఆ అమ్మాయి తాత నీటిలోకి దూకి తన మనవరాలిని కాపాడాడు. ఇద్దరూ వేగంగా ఒడ్డు మీదకు వచ్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Sea lion attacks girl).


నిజానికి ఈ సీ లైన్స్ చాలా ప్రశాంత స్వభావంతో ఉంటాయి. ఎవరికీ హాని తలపెట్టవు. అయితే సంతానోత్పత్తి సమయంలో మగ సముద్ర సింహాలు తమ ఆవాసాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాయట. వాటి పరిధిలోకి మనుషులు లేదా ఇతర జంతువులు వెళితే దాడి చేస్తాయట. కాగా, ఈ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఏకంగా 27 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Funny Video: అందుకే 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవాలి.. వేదికపై వరుడి సంతోషం.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!


Viral: భర్తంటే ఎంత ప్రేమ తల్లి.. తాను పుట్టింటికి వెళితే భర్తకు ఇబ్బందని మాస్టర్ ప్లాన్.. ఏం చేసిందో తెలిస్తే అవాక్కవడం ఖాయం!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2024 | 03:43 PM

Advertising
Advertising