కాకరకాయతో కలిపి వీటిని తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..
ABN, Publish Date - Dec 22 , 2024 | 09:44 AM
కాకరకాయ, మామిడి కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పట్టవచ్చు.
కాకరకాయను మాంసంతో కలిపి తినడం వల్ల పొట్ట సమస్యలు తలెత్తవచ్చు.
కాకరకాయ, మామిడి కలిపి తింటే ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణం కావడానికి చాలా సమయం పట్టవచ్చు.
కాకరకాయ, బెండకాయ రెండూ తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి.
కాకరకాయ తిన్న తర్వాత ముల్లంగి తినకూడదు. గొంతులో సమస్యలు వస్తాయి.
కాకరకాయ కూరతో పెరుగు తీసుకుంటే. చర్మ సమస్యలు వస్తాయి.
Updated Date - Dec 22 , 2024 | 09:44 AM