కాలేయంలో వాపు వస్తే.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..!
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:42 AM
చర్మంపై నీలంగా దద్దుర్లు కూడా ఉంటాయి. చర్మం నీలం రంగులోకి మారినట్లయితే ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా తీసుకోవాలి.
శరీరంలో ఏ వ్యాధి ప్రారంభం అయినా కూడా చర్మం ద్వారా తెలుస్తుంది. అలాగే కాలేయానికి వ్యాధి సోకినట్లయితే చర్మంలో దురద ఉంటుంది.
ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది. స్పైడర్ ఆంజియోమాస్ చర్మంపై రక్తనాళాలు విచ్ఛిన్నమైనట్లు కనిపిస్తాయి.
ఇది ఈస్ట్రోజెన్ స్థాయి శరీరంలో పెరిగినపుడు కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే కాలేయం సరిగా పనిచేయడంలేదని అర్థం చేసుకోవాలి.
చర్మంపై నీలంగా దద్దుర్లు కూడా ఉంటాయి. చర్మం నీలం రంగులోకి మారినట్లయితే ఇది కాలేయం దెబ్బతినే లక్షణంగా తీసుకోవాలి.
శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కాలేయంలో సరైన మొత్తంలో తయారు కానప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇటువంటి సమయంలో వీలైనంత త్వరగా వైద్యుని సహాయం తీసుకోవాలి.
Updated Date - Dec 28 , 2024 | 12:22 PM