ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vantalu: ఎగ్‌లెస్ ఆమ్లెట్ రెసిపీ..

ABN, Publish Date - Dec 24 , 2024 | 05:46 PM

ఎగ్‌తో ఆమ్లెట్ చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఎగ్ లేకుండానే ఆమ్లెట్ తయారుచేయొచ్చు తెల్సా. అదెలా అనుకుంటున్నారా. అయితే, క్షణాల్లోనే నోరూరించే ఎగ్‌లెస్ ఆమ్లెట్ రెసిపీ తయారుచేసుకోండిలా..

1/7

వెజ్ ఆమ్లెట్ తయారీకి ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కాసిన్ని పచ్చిమిర్చి తగు మోతాదులో తీసి పక్కన పెట్టుకోండి.

2/7

తాజాగా ఉన్న కొత్తిమీర, పుదీనా తీసుకోండి. తర్వాత వాటిలో తగినంత నీళ్లు పోసి గ్రైండ్ చేయండి.

3/7

ఒక గిన్నెలో కప్పు శనగపిండి తీసుకోండి. పిండిలో తగినంత ఉప్పు, జీలకర్ర, వాము, పసుపు, ఇంగువ, ఛాట్ మసాలా వేయండి.

4/7

శనగపిండి మిశ్రమంలో తగినంత నీళ్లు పోసి బాగా కలపండి.

5/7

సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పెనంపై పోయండి. 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి బాగా కాల్చండి.

6/7

నచ్చితే తురిమిపెట్టుకున్న పనీర్ లేదా ఛీజ్‌ను ఆమ్లెట్ పైన వేసుకోవచ్చు.

7/7

అంతే, క్షణాల్లోనే ఎంతో రుచికరమైన నోరూరించే వెజ్ ఆమ్లెట్‌ని వేడి వేడిగా సర్వ్ చేయండి.

Updated Date - Dec 24 , 2024 | 07:20 PM