ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పునీరు తాగితే ఇన్ని లాభాలా..

ABN, Publish Date - Dec 20 , 2024 | 09:12 AM

ఉదయం ఉప్పునీరు తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇక్కడ చూద్దాం

1/6

ఉప్పు నీరులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

2/6

ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగడం వల్ల రోజంతా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

3/6

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఉప్పునీరు చాలా మంచివి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4/6

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తగ్గించడంలో సహాయపడుతాయి.

5/6

ఉప్పు నీరు తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యలు తగ్గుతాయి.

6/6

ఉప్పు నీరు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతాయి. ఉప్పు నీరు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

Updated Date - Dec 20 , 2024 | 09:13 AM