ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉల్లి కాడలు ఆహారంలో చేర్చుకుంటే లాభాలు ఇవే..

ABN, Publish Date - Dec 20 , 2024 | 08:31 AM

ఉల్లి కాడలు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఉల్లి ఏం మేలు చేస్తుందో తెలుసుకుందాం.

1/6

ఉల్లికాడలలో విటమిన్ సి, బి2, థయామిన్‌లు పుష్కలంగా ఉంటాయి.

2/6

ఉల్లి కాడ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్టు చూస్తుంది.

3/6

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం తగ్గించడంలో సహాయపడుతుంది.

4/6

ఉల్లి కాడ జీవక్రియకు సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

5/6

కంటిచూపుని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులని అదుపులో ఉంచుతుంది.

6/6

ఉల్లికాడ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

Updated Date - Dec 20 , 2024 | 08:33 AM