గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!
ABN, Publish Date - Dec 27 , 2024 | 06:53 AM
కోడి గుడ్డు రాత్రి సమయంలో తీసుకున్నా అందులోని పచ్చ సొన కారణంగా అజీర్ణం, అసిడిటీ సమస్య వస్తుంది.
గుండెల్లో మంట, ఎసిడిటీని పెంచే ఆహారాలివే..!
రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా సమస్య ఉంటుంది. పరిమితంగా ఆల్కహాల్ తీసుకోవాలి. మోతాదుకు మించి తీసుకున్న సమస్య ఉంటుంది.
రాత్రి సమయాల్లో ఆరంజ్ జ్యూస్, సోడా వంటివి, పాలు, పాల పదార్థాలతో కూడా అజీర్ణం సమస్య ఉంటుంది.
కోడి గుడ్డు రాత్రి సమయంలో తీసుకున్నా అందులోని పచ్చ సొన కారణంగా అజీర్ణం, అసిడిటీ సమస్య వస్తుంది.
కెఫీన్ ఉండే కాఫీ, టీ వంటి పదార్థాలను తీసుకోకూడదు. ఇవి అసిడిటీని పెంచుతాయి.
కృత్రిమ పంచదారను తీసుకున్నా కూడా రాత్రి సమయంలో ఇబ్బంది అనిపిస్తుంది. బరువు పెరిగే సమస్య, అసిడిటీ వస్తుంది.
Updated Date - Dec 27 , 2024 | 06:56 AM