కొబ్బరి పువ్వు తింటే ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..!
ABN, Publish Date - Dec 26 , 2024 | 10:49 AM
కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
కొబ్బరి పువ్వులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ పువ్వు తినడం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి సహాయపడుతుంది.
ఇందులోని కొవ్వు ఆమ్లాలు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌లను తొలగించడంలో సహాయపడతాయి. హార్మోన్ల సమతుల్యత చెక్కుచెదరకుండా ఉంటుంది.
కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ డ్యామేజ్ వంటి జబ్బులను నివారించడంలోనూ కొబ్బరి పువ్వు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Updated Date - Dec 26 , 2024 | 11:41 AM