ప్రతి రోజూ వ్యాయామం చేయకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..!
ABN, Publish Date - Dec 28 , 2024 | 10:48 AM
నిద్ర సరిగా లేకపోవడం, రెగ్యులర్ వ్యాయామం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల మంచి నిద్రను ఇస్తుంది.
వ్యాయామం సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
బరువు పెరగడం కూడా సరైన వ్యాయామం లేకపోవడం వల్లనే.. ఊబకాయం, వ్యాయామం కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహకరిస్తుంది.
బలహీనమైన ఎముకలు, కండరాల ఆరోగ్యాన్ని సమతుల్య ఆహారం, రెగ్యులర్ శారీరక శ్రమతో ఎముకల శక్తిని పెంచవచ్చు.
నిద్ర సరిగా లేకపోవడం, రెగ్యులర్ వ్యాయామం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. శారీరక శ్రమ చేయడం వల్ల మంచి నిద్రను ఇస్తుంది.
మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల నుంచి వ్యాయామం ఉపశమనం కలిగిస్తుంది.
Updated Date - Dec 28 , 2024 | 10:48 AM