Brunei: ప్రపంచంలోనే లగ్జరీయస్ కింగ్..
ABN, Publish Date - Sep 04 , 2024 | 11:41 AM
సుల్తాన్ హసనాల్ బోల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి. ఈయన లైఫ్‌స్టైల్ లగ్జరీయస్‌గా ఉంటుంది. బ్రూనై సుల్తాన్ ఉండే రాజభవనం అతి పెద్దది. ఈయన వద్ద దాదాపు 7 వేలకు పైగా లగ్జీరీ కార్లు ఉన్నాయి. అంతేకాదు బంగారుపూత పూసిన జెట్ విమానం కూడా ఈయన సొంతం ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి... వాటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు, ఇందులో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. దీనికి ఆయనకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఆయన నివసించే ఫ్యాలెస్ రెండు మిలియన్ల స్కేర్ ఫీట్ ఉంటుంది. 22 క్యారట్ల గోల్డ్ ఉపయోగించి కట్టారు. ఈ ప్యాలస్‌లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్, 110 గ్యారేజ్ కలిగి ఉంది. ఈ బ్రూనై సుల్తాన్ ఒకసారి హెయిర్ కట్ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేస్తారు.
సుల్తాన్ హసనాల్ బోల్కియా ఈయన ప్రపంచంలోనే ఎక్కువకాలం రాజుగా పనిచేసిన రెండో చక్రవర్తి. ఈయన లైఫ్‌స్టైల్ లగ్జరీయస్‌గా ఉంటుంది.
హసనాల్ బోల్కియా నివసించే ఫ్యాలెస్.. ఇది రెండు మిలియన స్కేర్ ఫీట్ ఉంటుంది. 22 క్యారట్ల గోల్డ్ ఉపయోగించి కట్టారు. ఈ ప్యాలస్‌లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్, 110 గ్యారేజ్ కలిగి ఉంది.
కుటుంబ సభ్యులతో సుల్తాన్ హసనాల్ బోల్కియా..
సుల్తాన్ హసనాల్ బోల్కియా ఉపయోగిస్తు్న్న బంగారుపూత పూసిన జెట్ విమానం..
ప్రపంచంలోనే ఎక్కువ కార్లు కలిగిన వ్యక్తి... వాటి విలువ దాదాపు 5 బిలియన్ డాలర్లు, ఇందులో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. దీనికి ఆయనకు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.
బ్రూనై సుల్తాన్ ఉండే రాజభవనంలో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్‌రూమ్స్, 257 బాత్‌రూమ్స్, 110 గ్యారేజ్‌లు ఉన్నాయి.
బంగారపు పూత పూసిన కారులో సుల్తాన్ హసనాల్ బోల్కియా
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బ్రూనై సుల్తాన్ హసనాల్ బోల్కియా..
Updated Date - Sep 04 , 2024 | 11:41 AM