హోంమంత్రి అనిత నివాసంలో దీపావళి సంబరాలు
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:43 AM
విజయవాడ: దీపావళి పర్వదినం నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో తన నివాసంలో తన పిల్లలతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో తన నివాసంలో పూజలు చేస్తూ.. దివ్వెలు వెలిగిస్తున్న దృశ్యం..
హోంమంత్రి వంగలపూడి అనిత తన నివాసంలో ముగ్గులు వేసి ప్రమిదలు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకున్నారు.
దీపావళి ప్రమిదలతో హోంమంత్రి అనిత.. ప్రక్కన కుమారుడు, కుమార్తె..
తన ఇద్దరు పిల్లలతో దీపావళి సంబరాలు చేసుకుంటున్న హోంమంత్రి వంగలపూడి అనిత..
దీపావళి వెలుగులతో హోంమంత్రి అనిత నివాసం..
Updated Date - Nov 01 , 2024 | 11:43 AM