ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించడమే టీడీపీ కార్యకర్త చేసిన పాపం.. నందిగామలో దారుణం

ABN, Publish Date - Apr 02 , 2024 | 02:15 PM

Andhrapradesh: జిల్లాలోని నందిగామలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్పత్రి పాలయ్యాడు. ప్రచారంలో ఎమ్మెల్యే ఉండగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు.

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 2: జిల్లాలోని నందిగామలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ (TDP) కార్యకర్తపై వైసీపీ మూకలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్పత్రి పాలయ్యాడు. ప్రచారంలో ఎమ్మెల్యే ఉండగానే టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!


అసలేం జరిగిందంటే..

నందిగామ అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు (MLA Monditoka Jaganmohan Rao) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో మూడు రాజధానులపై ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మద్దతు పలకటంపై టీడీపీ కార్యకర్త కిషోర్ ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయనతో పాటు వచ్చిన అనుచరులు కిషోర్ అపార్ట్‌మెంట్‌లో కూర్చున్నారు. పక్క ఇంట్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తుండగా ఆ పక్కనే కిషోర్‌పై వైసీపీ శ్రేణులు దాడికి ఒడిగట్టారు. దీంతో టీడీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. కిషోర్‌తో పాటు నరసారావు అనే వ్యక్తం గాయాలు అవడంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిమా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీడీపీ నేతలు, తంగిరాల సౌమ్య ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి..

AP Elections: వృద్ధులపై వైఎస్ జగన్ కుట్ర.. ఇదిగో సాక్ష్యం!

Vangalapudi Anitha: రంగంలోకి వంగలపూడి రెష్మిత..!



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 02:45 PM

Advertising
Advertising