ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు

ABN, Publish Date - Jan 27 , 2024 | 09:23 PM

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర కార్యకర్తల నేతల సమావేశం నిర్వహించారు.

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర కార్యకర్తల నేతల సమావేశం నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.... టీడీపీకి చాలా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా లేరన్నారు. అబద్దానికి, నిజానికి మధ్య, మోసానికి, విశ్వసనీయత మధ్య ఈ ఎన్నికల యుద్ధం జరుగుతోందన్నారు. 10 శాతం వాగ్దానాలు కూడా అమలు చేయని చంద్రబాబు గురుంచి ఇంటింటికీ వెళ్లి చెప్పాలని అన్నారు.

కార్యకర్తలను కాదని వలంటీర్ల చేతిలో అధికారం అంతా పెట్టారని బాధ పడొద్దని చెప్పారు. వలంటీర్లు ఎవరో కాదు, మనలో ఒకరు, మన వాళ్లేనని తెలిపారు. మనలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలిపించుకునే సత్తా మనకు ఉందన్నారు. ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ 2024 ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం అంటే.. సంక్షేమ పథకాలు వద్దని చెప్పడమేనని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 10:40 PM

Advertising
Advertising