ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BIG Breaking: వైసీపీ 6వ జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..

ABN, Publish Date - Feb 02 , 2024 | 08:50 PM

వైసీపీ(YSRCP) ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది.

అమరావతి: వైసీపీ(YSRCP) ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. అయితే ఈ రోజు విడుదల చేసిన 6వ లిస్టులో 10 మార్పులు జరిగాయి. ఈ లిస్టులో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ ఇంఛార్జ్‌లు ఉన్నారు.

ఇంఛార్జ్‌ల మార్పులకు సంబంధించి వైసీపీ హై కమాండ్ ఇప్పటి వరకు 6 జాబితాలను విడుదల చేసింది. మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇంఛార్జ్‌లను మార్చేసింది. కాగా.. ఈ జాబితాను ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు.

పార్లమెంట్ ఇంఛార్జిలు..

రాజమండ్రి.. గూడూరి శ్రీనివాస్

నర్సాపురం.. అడ్వకేట్ గూడూరి ఉమాబాల

గుంటూరు.. ఉమ్మారెడ్డి వెంకటరమణ

చిత్తూరు.. ఎన్.రెడ్డప్ప

అసెంబ్లీ ఇంఛార్జిలు..

మైలవరం.. తిరుపతిరావు యాదవ్

మార్కాపురం.. అన్నా రాంబాబు

గిద్దలూరు.. నాగార్జున రెడ్డి

జీడీ నెల్లూరు .. నారాయణ స్వామి

నెల్లూరు సిటీ .. ఎండీ ఖలీల్(డిప్యూటీ మేయర్)

ఎమ్మిగనూరు.. బుట్టా రేణుక

Updated Date - Feb 02 , 2024 | 09:10 PM

Advertising
Advertising