Home » Sajjala Ramakrishna Reddy
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టింది అక్షర సత్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డిని కొట్టింది నిజమేనని తెలిపారు.
టీటీడీకి నెయ్యి సరఫరాపై చేసిన ఆరోపణలు ఇప్పుడు న్యాయపోరుకు దారితీశాయి. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే..
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కడప జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి.
గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డిని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్న ట్లు తెలిసింది.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ నేతల అరెస్టులో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. అక్రమ కేసులు పెట్టారని రాద్ధాంతం చేస్తున్నారని సజ్జలపై మండిపడ్డారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ఒక్క ఇటుక రాయి అయినా వేశారా అని టీడీపీ నేత హనుమతరావు ప్రశ్నించారు. చంద్రబాబు సారథ్యంలో ఇప్పుడు అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ఈరోజు రాత్రికి ఢిల్లీకి వెళ్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతారని.. అక్కడ వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలని మంత్రి అన్నారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.